ఫ్లోరిడాలో టీ20… అనుష్కతో విరాట్ సందడి!

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​, మూడో టీ20 మంగళవారం జరుగనుంది.దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో సందడి చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కలు సరదాగా గడిపారు. అంతా లంచ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

veegamteam

Read Previous

The Top 10 Best Computer Speakers in the Market

Read Next

How to Find the Cheapest Flight to Indonesia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *