జిల్‌..జిల్‌.. జియో ఫైబర్‌

సింబా.. చూడు.. సూర్యకిరణాలు పడే ప్రతీ చోటూ మన రాజ్యమే’

– అంటూ ‘ద లయన్‌ కింగ్‌’ సినిమాలో యువరాజుకు రాజు ముఫాసా చెబుతుంటే.. ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ముకేశ్‌ అంబానీ తమ ఫైబర్‌ సేవల ఆరంభంలో ఈ దృశ్యాన్నే చూపి, తమ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళిక ఎంతటి శక్తిమంతమైందో చాటారు. మూడేళ్లలోనే జియో మొబైల్‌ కనెక్షన్లు 34 కోట్లను చేరగా, అత్యధిక వేగం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే జియో ఫైబర్‌ కూడా ప్రతి ఇంటికీ చేరేలా పథక రచన చేసి, అధికారిక ప్రకటన చేశారు. కంపెనీ రుణభారాన్ని తీర్చేందుకు తొలిసారిగా తమ సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త సేవల గురించి  ముకేశ్‌, ఆకాశ్‌, ఈశా అంబానీ మాటల్లోనే..

one9 news

Read Previous

ICC Cricket World Cup 2019

Read Next

చంద్రబాబుకు షాక్: పార్టీ వీడుతానన్న మరో ఎమ్మెల్యే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *