బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యం

తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం 4వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద ఘటన జరిగినప్పటి నుంచి మొత్తం ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యం కాగా, ఇంకా సుమారు 13 మంది ఆచూకీ తెలియల్సి ఉంది. ఈరోజు ఉదయం లభించిన 5 మృత దేహాల్లో ఒకటి మహిళా మృతదేహం కాగా, మరో నాలుగు పురుషుల మృతదేహాలు దొరికాయి.

one9 news

Read Previous

మమ్మల్ని బతకనివ్వండి

Read Next

దసరా: ‘మహా నవరాత్రుల’ ప్రాముఖ్యత..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *