నరసన్నపేటలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం ప్రారంభం

శ్రీకాకుళం: నరసన్నపేట లోని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాసు శనివారం సందర్శించారు. అనంతరం ‘ మీ డాక్యుమెంటరిని మీరే తయారు చేసుకోండి ‘ అనే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

one9 news

Read Previous

రణస్థలంలో డొక్క సీతమ్మ ఆహార శిబిరం

Read Next

టిడిపిని కుదిపేస్తున్న వంశీ ఎపిసోడ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *