Breaking News

గుంటూరులో డ్రగ్స్‌ కలకలం..

రహస్యంగా డ్రగ్స్‌ తయారు చేసి.. ఆన్‌లైన్‌లో విక్రయాలు
           గుంటూరు : గుంటూరులో డ్రగ్స్‌ కలకలం రేపింది. శనివారం నల్లపాడు పరిసర ప్రాంతంలో డ్రగ్స్‌ తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఓ అపార్ట్‌మెంటులో రహస్యంగా డ్రగ్స్‌ తయారు చేసి.. ఆన్‌లైన్‌లో విక్రయాలు చేస్తున్నారు. వీరిని నల్లపాడు సిఐ వీరాస్వామి వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్‌ తయారీకి సంబంధించి సౌదీ దేశస్తుడు షాజీ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాజీ ప్లాట్‌లో బొమ్మ‌ చేతులు, గ్లౌజ్‌లు, ముఖం మాస్క్‌లు లభ్యమయ్యాయి.

one9 news

Read Previous

ఆర్టీసిని రక్షించండంటూ..తెలంగాణ ఆర్టీసి కార్మికుల నిరసన

Read Next

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *