Breaking News

ఎదురు కాల్పుల్లో నక్సల్ మృతి

ఛత్తీస్‌గఢ్‌ : ఎన్‌కౌంటర్‌లో నక్సల్ మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకుంది. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ) సిబ్బంది ములెర్‌ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్‌జీ సిబ్బందికి నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ నక్సలైట్ మృతి చెందాడు. సంఘటనా స్థలం నుంచి దేశీ పిస్టల్‌ను, ఐఈడీ రిమోట్‌ను, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

one9 news

Read Previous

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..

Read Next

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు : ఉద్ధ‌వ్ థాక‌రే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *