ఏపీలో ‘పంచాయతీ’ ఎన్నికలకు లైన్ క్లియర్.. పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి.. నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలూ…
Read More