1. Home
  2. జిల్లా వార్తలు

Category: జిల్లా వార్తలు

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

వన్9 న్యూస్: మెళియాపుట్టి వ్యవసాయానికి  వినియోగించే  ఎరువులు ,పురుగుల మందులు  అధిక  ధరలకు  విక్రయిస్తే  వారిపై  చర్యలు తీసుకోవడం  జరుగుతుందని  మండల .వ్యవసాయ శాఖ అధికారి  పూజారి సత్యనారాయణ అన్నారు. జ్జాడు పల్లి లో ఎరువుల దుకాణం తనిఖీ చేశారు .ఈ సందర్భంగా రికార్డులను ,సరుకులను  ఆయన పరిశీలించారు.…

Read More
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

వన్9 న్యూస్: మెళియాపుట్టి ఆశ్రమ పాఠశాలలో మెనూ పాటించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో సాయి కాంత్ వర్మ అన్నారు. పెద్దమడి  బాలికల  ఆశ్రమ  పాఠశాలను ఆకస్మికంగా  సందర్శించారు. ఈ. సందర్భంగా  రికార్డులను , వంటశాల ను పాఠశాల పరిసరాలను  పరిశీలించారు .. విద్యార్థులకు  పాఠాలు  బోధించి,…

Read More
వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించే వారిని కఠినంగా శిక్షించాలి

వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించే వారిని కఠినంగా శిక్షించాలి

మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజి ఫేస్ బుక్ వ్రాతలపై ఫిర్యాదు. పలాస: ఇటీవల సామాజిక మాధ్యమం అయిన ఫేస్ బుక్ లో కొంత మంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనిగట్టుకుని…

Read More
అన్ని సర్వేలు మీద్వారానే

అన్ని సర్వేలు మీద్వారానే

పలాస: వార్డు వాలెంటీర్లు గా ఎంపికైన వారు ప్రభుత్వ సేవలు, సర్వేలు అన్నీ మీ ద్వారానే జరగాలని మండల తహశీల్దారు బాబ్జీరావు అన్నారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం వార్డు వాలెంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్…

Read More
ప్రారంభానికి సిద్దమౌతున్న ఎమ్మర్వో కార్యాలయం

ప్రారంభానికి సిద్దమౌతున్న ఎమ్మర్వో కార్యాలయం

పలాస: పలాస మండల తహశీల్దారు నూతన కార్యాలయం ఈ నెల 24 వ తేదీన ప్రారంభానికి సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కోటి పదిలక్షల రూపాయల నిధులతో కొత్త భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణదాసు చేతులు మీదుగా ప్రారంభం చేసేందుకు సన్నాహాలు…

Read More
కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి

కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి

అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు డిమాండ్ చేశారు.గురువారం పైడిభీమవరం జంక్షన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని…

Read More
హోదా లేదు సాయం మాత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

హోదా లేదు సాయం మాత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

విభజన హామీల్లో అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశం మరోసారి పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విభజన తర్వాత ఏపీ ఆర్ధికంగా భాగా వెనుకబడిపోయిందని ఈనేపధ్యంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేంద్ర హోం…

Read More
పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని క్లారిటీ..

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని క్లారిటీ..

టీడీపీలో పార్టీ మారుతున్న నేతలు అధికమయ్యారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన మాట వాస్తవమే అయినా అది మర్యాద పూర్వకంగానే తప్ప పార్టీ…

Read More
దాడుల్ని ఖండించిన చంద్రబాబు

దాడుల్ని ఖండించిన చంద్రబాబు

వైపీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో ఎక్కడికక్కడే టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం తమ…

Read More
నేరస్తుల పాలిట సింహ స్వప్నం “వర్ష” ఇక లేదు

నేరస్తుల పాలిట సింహ స్వప్నం “వర్ష” ఇక లేదు

వర్ష పేరు వింటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. దోపీడీలైనా, దొంగలైనా, హత్యలైనా, ఆత్మహత్యలైనా క్షణాల్లో అక్కడవాలిపోతుంది. ఇట్టే నేరస్తుల్ని పట్టేస్తుంది. క్రిమినల్స్‌కు సింహ స్వప్నంలా మారిన వర్ష అర్థంతరంగా చనిపోయింది. విజయనగరం జిల్లా క్రైం డిటెక్షన్‌లో ట్రాకర్‌గా ఉన్న వర్ష అనే జాగిలం ఎన్నో కేసులను పరిష్కరించింది.…

Read More