1. Home
  2. తాజావార్తలు

Category: తాజావార్తలు

‘ఎంత సాయం చేయడానికైనా సిద్ధం’

‘ఎంత సాయం చేయడానికైనా సిద్ధం’

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శ్రీకాకుళం: తిత్లీ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన ఉద్దానం ప్రాంతం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శుక్రవారం జరిగిన ఉద్దానం పునర్నిర్మాణం సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. తిత్లీ తుపానుతో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్ళిపోయిందన్నారు.…

Read More
గ్యాస్ట్రిక్ సమస్యకు… వంటింటి చిట్కాలు!

గ్యాస్ట్రిక్ సమస్యకు… వంటింటి చిట్కాలు!

గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యకు ముఖ్య కారణమేంటంటే… శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు…

Read More
లైవ్‌లోకి బుడ్డోడి…నేను వార్తలు చదువుతా అమ్మా…

లైవ్‌లోకి బుడ్డోడి…నేను వార్తలు చదువుతా అమ్మా…

సీరియస్‌గా ఓ న్యూస్ ప్రజెంటర్ వార్తలు చదువుతుండగా.. మధ్యలో ఆమె తనయుడు స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తల్లి లైవ్‌లో కనిపిస్తోందని తెలియని ఆ బుడ్డోడు.. అమ్మతో ముచ్చట్లు పెట్టాలని చూశాడు. దీంతో ఏమీ చేయలో పాలుపోని ఆ యాంకర్.. సారీ చెప్పి.. తన పనిని కొనసాగించింది. వివరాల్లోకి…

Read More
తేజస్‌ ఠాక్రేకు యువసేన బాధ్యతలు?

తేజస్‌ ఠాక్రేకు యువసేన బాధ్యతలు?

ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం వేడేక్కగా మరోవైపు శివసేన కార్పొరేటర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. సీట్ల పంపకాల అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్‌–డోంబివలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. శివసేన అధ్యక్షులు ఉద్దవ్‌…

Read More
మరోసారి కోహ్లీ డబుల్ సెంచరీ!

మరోసారి కోహ్లీ డబుల్ సెంచరీ!

విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానె(59; 168బంతుల్లో 8×4)తో…

Read More
ఇలా చేస్తే క్యాన్సర్‌కు చెక్‌..

ఇలా చేస్తే క్యాన్సర్‌కు చెక్‌..

న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రబలుతున్న క్యాన్సర్‌ వ్యాధిని మెరుగైన జీవన శైలితోనే నిరోధించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తీసుకుంటే వాటిలోని కెమికల్స్‌ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని హరించడంతో పాటు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పూ పెరుగుతుందని…

Read More
యూటర్న్ తీసుకున్న గంటా.. చిరునే కారణమా..!

యూటర్న్ తీసుకున్న గంటా.. చిరునే కారణమా..!

మాజీ మంత్రి గంటా అధినేతకు షాక్ ఇవ్వనున్నాడా..? టీడీపీని వీడనున్న గంటా..? వైసీపీలోకి గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్న గంటా.. ఇలా మొన్నటివరకు రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలన్నింటికి తాజాగా చెక్ పెట్టారు ఆయన. ఇన్ని రోజులు పార్టీ కార్యాలయం…

Read More
అసలే పండగ సీజన్ : అక్టోబర్‌లో 11 రోజులు బ్యాంకులు బంద్

అసలే పండగ సీజన్ : అక్టోబర్‌లో 11 రోజులు బ్యాంకులు బంద్

బ్యాంకు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయా? అసలే పండగ సీజన్.. ఏటీఎంల్లో వెంటనే డబ్బులు డ్రా చేసుకోండి. ఖర్చులకు డబ్బులు దగ్గర పెట్టుకోండి. లేదంటే పండగ రోజున చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు జాగ్రత్త. వచ్చే అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 2…

Read More
బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యం

బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యం

తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం 4వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద ఘటన జరిగినప్పటి నుంచి మొత్తం ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యం కాగా,…

Read More
ఢిల్లీలో చుక్కలను అంటిన ఉల్లి ధరలు

ఢిల్లీలో చుక్కలను అంటిన ఉల్లి ధరలు

ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ జనాలకు కళ్ల వెంట నీరొస్తోంది. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10…

Read More
సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడొస్తాయంటే..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓఎంఆర్ పత్రాల స్కానింగ్…

Read More
వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’

వచ్చే ఏడాది నుంచి ‘వైఎస్సార్‌ చేయూత’

  – లబ్ధిదారులను గుర్తించాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం అమరావతి: వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.18,750 ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ శాఖలపై గురువారం…

Read More
సుప్రీం సంచలన తీర్పు..

సుప్రీం సంచలన తీర్పు..

సహజీవనంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం కిందకు రాదని ప్రకటించింది. సేల్స్‌ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అయిన ఓ మహిళ సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో ఆరేళ్లపాటు సహజీవనం చేసింది.…

Read More
కూతుళ్లపై తండ్రి పైశాచిక చర్యలు:సహకరించిన తల్లి

కూతుళ్లపై తండ్రి పైశాచిక చర్యలు:సహకరించిన తల్లి

లక్నో :  సమాజంలో నైతిక విలువలు  రోజురోజుకు దిగజారుతున్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తన మన తేడా లేకుండా కొందరు మానవ మృగాలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి  కన్న కూతురుపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇది కేవలం ఒక్కరోజు, రెండు రోజులు జరిగిన ఘటన కాదు. ఏకంగా 15 సంవత్సరాలపాటు…

Read More
కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది

కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది

వినడానికి, చదవడానికి, నమ్మశక్యంగా లేని వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన దక్షిణ డకోటాలో ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలు.. గిల్ట్జ్‌(34) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము…

Read More
ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌

రిటైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ పండుగ సీజన్‌ సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వ్యక్తిగత, గృహరుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేయడంతో పాటు ఈఎంఐ భారాన్ని తగ్గించే వెసులుబాటు కల్పించింది. రూ 20 లక్షల లోపు వ్యక్తిగత రుణం తీసుకునేవారికి 10.75 శాతం నుంచి వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. కస్టమర్లపై…

Read More
ఆస్ట్రాయిడ్‌ భూమిని ఢీకొడితే

ఆస్ట్రాయిడ్‌ భూమిని ఢీకొడితే

స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మానవాళికి భారీ ముప్పు ఏర్పడనుందంటూ ట్వీట్‌ చేశారు. అతి త్వరలో ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే దాన్ని ఎదుర్కొనేంత సాంకేతికత, శక్తిసామర్థ్యాలు మనకు లేవని పేర్కొన్నారు. త్వరలో భూమిని ఓ భారీ ఆస్ట్రాయిడ్‌ ఢీకొట్టే ప్రమాదం…

Read More
కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

బెంగళూరు : కర్ణాటకలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో విద్యుత్‌ షాక్‌తో అయిదుగురు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. కొప్పల్‌లోని దేవరాజ్ ఉర్స్ రెసిడెన్షియల్ స్కూల్‌ వసతిగృహంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఏర్పాటు చేసిన జెండా స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో అనుకోకుండా ఆ పోల్‌……

Read More
జగన్.. ఇలా అయితే కష్టమే

జగన్.. ఇలా అయితే కష్టమే

వాస్తవం షర్ట్ వేసుకుని బయటకు వచ్చేలోగా, అవాస్తవం ఊరంతా ఒక రౌండ్ వేసేసే రోజులు ఇవి. సోషల్ మీడియా అనే అస్త్రాన్ని ఎవరు? ఎలా వాడుకుంటే అలా? అన్నది ట్రెండ్. అసలే మామూలు మీడియాకు జగన్ అంటే పడదు. అది కఠోరసత్యం. దానిని ఫేస్ చేయడానికి సోషల్ మీడియాను వాడుకున్నారు జగన్. కానీ…

Read More
హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కిన… నారా బ్రాహ్మణి, దేవాన్ష్

హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కిన… నారా బ్రాహ్మణి, దేవాన్ష్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈరోజు ఉదయం తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి మెట్రో రైలులో ఆమె ప్రయాణించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు దేవాన్ష్ తో కలసి చేరుకున్నారు…

Read More
వెబ్ సిరీస్ లో టాలీవుడ్ ఓ బేబీ

వెబ్ సిరీస్ లో టాలీవుడ్ ఓ బేబీ

టాలీవుడ్ బేబీ సమంత ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. కేరళలో పుట్టి పెరిగినా…. తెలుగింటి కోడలిగా అడుగుపెట్టిన సమంత ఇక్కడి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. అక్కినేని వారి కోడలిగా అత్తింటికి మంచి పేరు వస్తుంది. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ కొల్లగొట్టిన ఓ బేబీ…

Read More
కృష్ణానది వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

కృష్ణానది వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

అమెరికా: కృష్ణానది వరదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను సీఎం జగన్‌ పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్న వరద, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష చేశారు. బాధితులకు సహాయం అందించడంలో ఎలాంటి…

Read More
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వైకాపా నాయకులు

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వైకాపా నాయకులు

టిడిపి కార్యకర్యలపై దాడులు గ్రామాల్లో కక్ష సాదింపు చర్యలు ఎన్నికలు అయిపోయినా సరే పార్టీల పంతాలు ఇంకా వీడలేదు. అధికారం చెలామని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని తెలుగుదేశం నాయకులు అన్నారు. శనివారం పలాస ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ…

Read More
పొందరి వీదిలో పారిశుద్ధ్య పనులు

పొందరి వీదిలో పారిశుద్ధ్య పనులు

పనులు పరిశీలిస్తున్న రమేష్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆరవ వార్డు పొందర వీదిలో పారిశుధ్యం పనులు నిర్వహణ ఎలా జరుగుతున్నాయని దగ్గర ఉండి మరీ పరిశీలించినట్లు పలాస ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శర్వాణ.రమేష్(రవి) తెలిపారు. శనివారం ఉదయం స్వచ్చ పలాస కార్యక్రమంలో భాగంగా ఆరవ వార్డులో ఉన్న వీదుల్లో…

Read More
నవరత్నాలతో నవ శకానికి నాంది

నవరత్నాలతో నవ శకానికి నాంది

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా మనిషి అసమానతల మద్య కొట్టుమిట్టాడుతున్నారని దేశంలో ప్రతి మనిషి స్వేచ్చాయుత వాతావరణంలో జీవించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కోరారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన జెండా పండగలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్…

Read More
గాంధీ అడుగుపెట్టిన గడ్డ

గాంధీ అడుగుపెట్టిన గడ్డ

ఆముదాలవలస : అహింసా మార్గం లో ఉద్యమాలు చేసి తెల్లదొరలను ఎదురించి దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు గాంధీ. అంతటి గొప్ప వ్యక్తి ఆమదాలవలస మండలం దూసి గ్రామం సమీపంలో గల దూసి రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో…

Read More
చీరాలలో టెన్షన్.. టెన్షన్: టీడీపీ, వైసీపీల మధ్య..!

చీరాలలో టెన్షన్.. టెన్షన్: టీడీపీ, వైసీపీల మధ్య..!

ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల తహశీల్దార్‌ కార్యాలయం వేదికగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ.. మాటల యుద్ధానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు…

Read More
గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌

గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌

స్థానిక స్వపరిపాలనలో నవశకానికి నాంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నూతన వ్యవస్థకు శ్రీకారం 2,66,796 మంది వలంటీర్ల నియామకం అమరావతి: బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వాలంటీర్ల’ వ్యవస్థను…

Read More
స్పీడందుకున్న ఆపరేషన్ కమలం..

స్పీడందుకున్న ఆపరేషన్ కమలం..

తెలంగాణలో ఆపరేషన్‌ కమలం స్పీడందుకుంది. ముందు సైకిల్‌ను దెబ్బతీయాలని ఆ పార్టీ పన్నిన వ్యూహం ఫలితాలనిస్తోంది. అమిత్‌షా, నడ్డా రావడానికంటే ముందే టీడీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరుసబెట్టి రాజీనామాలు చేశారు. అంతేకాదు త్వరలోనే…

Read More
ఆ కారణంతోనే జబర్దస్త్ వదులుకున్నా..

ఆ కారణంతోనే జబర్దస్త్ వదులుకున్నా..

తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు టీవీ తెరపై ‘జబర్దస్ షో’ పాపులర్ అయినంతగా మరో ప్రోగ్రాం క్లిక్ అవలేదంటే నమ్మశక్యం కాదు. ప్రారంభంలో ఇది ఒక్కరోజు మాత్రమే ప్రసారం కాగా ఆ తర్వాత వారానికి రెండు రోజులపాటు ప్రసారమయ్యేలా…

Read More
జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తా: నటి పృథ్వీ

జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తా: నటి పృథ్వీ

సీఎం జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే తాట తీస్తానంటూ సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ హెచ్చరించారు. చంద్రగిరి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు…

Read More
గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?

గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ..…

Read More
వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం !

వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం !

ఖమ్మం : ఉమ్మడి జిల్లాలో హైటెక్‌ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు చూసీ చూడనట్లు వదిలివేయటంతో అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కనీసం దాడులు చేసిన దాఖలాలు కూడా కనిపించడంలేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వ్యభిచార గృహాలు వెలుస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఈ వ్యవహారం ఎక్కువగా ఉన్నట్లు…

Read More
గోపాలపురం గ్రామాల సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే కోడూరు

గోపాలపురం గ్రామాల సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే కోడూరు

– గజపతి జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన బిజేపి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు పాతపట్నం: ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం మేజర్ పంచాయతీలోని హెచ్.గోపాలపురం, కె.గోపాలపురం గ్రామాల డ్రైనేజీ, రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గజపతి జిల్లా (ఒడిశా) కలెక్టర్ కు సోమవారం పర్లాకిమిడి బిజెపి…

Read More
చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు

చంద్రబాబు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు భద్రత కింద 97మంది సెక్యూరిటీని కొనసాగించాలని.. అలాగే ఆయన కాన్వాయ్‌లో జామర్ వాహనం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ కింద ఫైవ్ ప్లస్ టు సెక్యూరిటీని ఇవ్వాలని…

Read More
ఆరోగ్యశ్రీ వారికీ వర్తిస్తుంది.. రివ్యూ మీటింగ్‌లో ఏపీ సీఎం

ఆరోగ్యశ్రీ వారికీ వర్తిస్తుంది.. రివ్యూ మీటింగ్‌లో ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్యశాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవలపై మాట్లాడారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని . ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌ 21 నుంచి…

Read More
చాయ్ పొడి కేజీ రూ. 75 వేలా ..? నమ్మాల్సిందే !

చాయ్ పొడి కేజీ రూ. 75 వేలా ..? నమ్మాల్సిందే !

చాయే కదా అని చులకన చేయకండి.. దీనికీ బంగారంలాంటి ధర పలుకుతోంది మరి ! అస్సాం వెళ్తే అక్కడి ఓ వేలం కేంద్రంలో ఓ టీ పొడి కేజీ 75 వేల రూపాయలకు అమ్ముడు పోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గౌహతి టీ ఆక్షన్ సెంటర్ ఈ మధ్యే ‘…

Read More
రెవెన్యూశాఖపై సీఎం జగన్‌ సమీక్ష!

రెవెన్యూశాఖపై సీఎం జగన్‌ సమీక్ష!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్‌ హౌసింగ్‌, టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్‌కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది.…

Read More
వామ్మో.. మళ్లీ పెరిగిన బంగారం: 2 వేలతో..!

వామ్మో.. మళ్లీ పెరిగిన బంగారం: 2 వేలతో..!

రోజురోజుకీ బంగారం ధరలు పైపైకి ఎగబాకుతోన్నాయి. తాజాగా మళ్లీ ఈ రోజు.. ఒక వెయ్యి ఒక్కసారిగా పెరిగింది. దీంతో.. వినియోగదారుల్లో బంగారంపై ఆశ సన్నగిల్లుతోంది. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న పసిడి.. మళ్లీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24…

Read More
అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడీ – బొత్స

అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడీ – బొత్స

అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను ఈ నెల చివరికి గానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ తిరిగి ప్రారంభిస్తామని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం స్థలాల్లో ఏర్పాటు చేశారని.. ఒక్కొక్క…

Read More
పవన్ ఎమ్మెల్యేకు లోకేశ్ సపోర్ట్..వైసీపీపై విమర్శలు

పవన్ ఎమ్మెల్యేకు లోకేశ్ సపోర్ట్..వైసీపీపై విమర్శలు

సోషల్ మీడియాలో అధికార వైసీపీపై ఎక్కుపెడుతున్న టీడీపీ నేత లోకేశ్..ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని.. ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికార పార్టీ నియంతృత్వ వైఖరితో ముందుకెళ్తుందని..ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిల్చుంటే అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.…

Read More
కశ్మీర్‌లో మారణహోమం.. ట్వీట్లతో కౌంటర్ ఇచ్చిన భారత నెటిజన్లు!

కశ్మీర్‌లో మారణహోమం.. ట్వీట్లతో కౌంటర్ ఇచ్చిన భారత నెటిజన్లు!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం కశ్మీర్‌లో బీభత్సం సృష్టిస్తున్నారని  పాకిస్థాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ఆర్మీ తూటాలకు కశ్మీర్‌లోని ప్రజలు తీవ్రంగా గాయపడ్డారంటూ చెబుతూ ఓ వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘భారత ఆర్మీ వల్ల…

Read More
అర్థరాత్రి కాంచీపురం ఆలయంలో రజనీకాంత్ పూజలు..!

అర్థరాత్రి కాంచీపురం ఆలయంలో రజనీకాంత్ పూజలు..!

కాంచీపురం అత్తివరదరాజ స్వామి ఆలయంలో అర్థరాత్రి సమయంలో రజనీకాంత్ దంపతులు పూజలు నిర్వహించారు. 40 ఏళ్లకు ఓ సారి దర్శనమిచ్చే కాంచీపురం అత్తి వరదరాజ స్వామి నిజ రూప దర్శనం ఈ నెల 17తో ముగియనుంది. ఈ సంద్భంగా రజనీకాంత్.. ఆయన సతీమణి లతతో కలిసి మంగళవారం అర్థరాత్రి…

Read More
టాప్ 10 న్యూస్ @ 10AM

టాప్ 10 న్యూస్ @ 10AM

చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి.. భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి              కక్ష్యలోకి ప్రవేశించనుంది.. Read More 2. చంద్రబాబు నివాసానికి…

Read More
చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి..

చంద్రయాన్-2: మరో వారం రోజుల్లో.. జాబిల్లి ఉపరితలం పైకి..

భారత అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఇస్రో ఎంతో ప్రయోగాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరో వారం రోజుల్లో అంటే ఆగష్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. నేడు తెల్లవారుజామున చేపట్టిన కీలకమైన ప్రక్రియ ద్వారా వ్యోమనౌక పూర్తి స్థాయిలో భూ కక్ష్యను విడిచిపెట్టింది. అయితే ప్రయోగం చేపట్టిన 23…

Read More
చంద్రబాబు నివాసానికి వరద ముప్పు..!

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు తప్పేలా కనిపించడం లేదు. కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు కిందికి ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేసి వరద నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా…

Read More
జియో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆఫర్‌పై మల్టీప్లెక్స్‌ల గరం

జియో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆఫర్‌పై మల్టీప్లెక్స్‌ల గరం

జియో మాతృసంస్థ రిలయన్స్ తాజాగా జియో ఫైబర్ తో అత్యాధునిక టెక్నాలజీని భారత వినియోగదారుల ముందుంచుతోంది. ఇందులో భాగంగా ప్రీమియం కస్టమర్లకు కొత్త సినిమాలను రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని వీక్షించే సౌలభ్యం కల్పిస్తున్నారు. దీనిపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఐనాక్స్,…

Read More
జిల్‌..జిల్‌.. జియో ఫైబర్‌

జిల్‌..జిల్‌.. జియో ఫైబర్‌

సింబా.. చూడు.. సూర్యకిరణాలు పడే ప్రతీ చోటూ మన రాజ్యమే’ – అంటూ ‘ద లయన్‌ కింగ్‌’ సినిమాలో యువరాజుకు రాజు ముఫాసా చెబుతుంటే.. ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ముకేశ్‌ అంబానీ తమ ఫైబర్‌ సేవల ఆరంభంలో ఈ దృశ్యాన్నే చూపి, తమ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళిక ఎంతటి…

Read More
నేడు మార్కెట్‌లోకి కియో కొత్త కారు

నేడు మార్కెట్‌లోకి కియో కొత్త కారు

ఈరోజు మార్కెట్‌లోకి కియో మోటార్స్ కొత్త కారును ప్రవేశపెడుతుంది. ‘సెల్టోస్’ అనే కారును నేడు మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. అనంతపురంలోని పెనుగొండలోని ఏర్పడిన కియో మోటార్స్ సంస్థ సంవత్సరానికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భవిష్యత్తులో ఏడాదికి ఏడు లక్షల కార్లను తయారు చేసే…

Read More
హీరోయిన్ తెలుగు స్పీచ్.. దద్దరిల్లిన లోక్‌సభ

హీరోయిన్ తెలుగు స్పీచ్.. దద్దరిల్లిన లోక్‌సభ

ఒకప్పుడు తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. ‘శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రాందేవ్…

Read More