Breaking News
  1. Home
  2. జాతీయం

Category: జాతీయం

రాజ్యాంగ‌మే మ‌న ప‌విత్ర గ్రంథం : ప‌్ర‌ధాని మోదీ

రాజ్యాంగ‌మే మ‌న ప‌విత్ర గ్రంథం : ప‌్ర‌ధాని మోదీ

డిల్లీ: భార‌త దేశం రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా ఇవాళ పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యాయి. ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. జ్ఞానానికి మ‌హా కేంద్రంగా పార్ల‌మెంట్ విల‌సిల్లుతోంద‌న్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌ను ప్ర‌ధాని మోదీ గుర్తు చేశారు. ఇది…

Read More
బలపరీక్షలో విజయం సాధిస్తాం : సోనియా గాంధీ

బలపరీక్షలో విజయం సాధిస్తాం : సోనియా గాంధీ

న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. రేపు జరగబోయే బలపరీక్షలో తామే విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌, శివసేన…

Read More
వాయు కాలుష్యం కారణంగా గ్రీన్‌జోన్‌లో ఉన్న నగరాలు ఇవే..!

వాయు కాలుష్యం కారణంగా గ్రీన్‌జోన్‌లో ఉన్న నగరాలు ఇవే..!

కాలుష్యం ఈ మాట వింటుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యంతో.. ప్రజలు ఆక్సిజన్‌ కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఓ వైపు…

Read More
మమ్మల్ని బతకనివ్వండి

మమ్మల్ని బతకనివ్వండి

న్యూఢిల్లీ: కాశ్మీరీయులు ఎంతమాత్రం కాందిశీకులు కాదని, తామూ భారత పౌరులమేనని జమ్ము కాశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి అన్నారు. దేశంలో సగటు పౌరులుగా తమనూ బతకనివ్వాలని భావోద్వేగంతో విన్నవించారు. తమ రాష్ట్ర ప్రజల హక్కులను ఇతర ప్రాంత ప్రజల హక్కులతో…

Read More
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం..ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం..ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై పార్టీ నేతల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  ఈ వ్యవహారంపై తొలిసారి ప్రియాంక గాంధీ తొలిసారి నోరు విప్పారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రంపై విరుచుకుపడ్డారు. నిబంధనలను పాటించకుండా బీజేపీ…

Read More
జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నరసింహన్..?

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నరసింహన్..?

తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదలీ కానున్నారా.? ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారా.? జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు…

Read More
హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉన్నది ఏమిటీ?

హోం మంత్రి అమిత్ షా చేతిలో ఉన్నది ఏమిటీ?

ఆర్టికల్ 370 రద్దు గురించి సభలో ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు అమిత్ షా చేతిలో కొన్ని పత్రాలు పట్టుకుని ఉన్న ఫోటో తెగ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆర్టికల్‌ 370 రద్దు గురించి జరిగిన చర్చ గురించి తెలిసిందే. అదే సమయంలో ఈ ఫోటో గురించి కూడా…

Read More
చరిత్రలో మర్చిపోలేని రోజు… అనుపమ్ ఖేర్

చరిత్రలో మర్చిపోలేని రోజు… అనుపమ్ ఖేర్

ఆర్టికల్ 370 రద్దుపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. లండన్‌ ఉన్న ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ట్వీట్ చేశారు. చరిత్రలో ఈ రోజు ఎన్నటికీ మరిచిపోనిదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేస్తున్న ఆర్డికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై ఆయన హర్షం…

Read More
అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌!

అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌!

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. వాటిలో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్ముకశ్మీర్‌, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతగా లడఖ్ ఉండనున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశ అధీనంలో ఉన్న…

Read More
విమానంలో గబ్బిలం.. భయంతో వాష్‌రూమ్‌లోకి..

విమానంలో గబ్బిలం.. భయంతో వాష్‌రూమ్‌లోకి..

ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో గబ్బిలం కలకలం రేపింది. అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి వెళుతున్న స్పిరిట్ ఎయిర్ లైన్స్‌లో చక్కర్లు కొడుతున్న గబ్బిలాన్ని చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తమపై ఎక్కడ వాలుతుందో అనే భయంతో కొందరు వాష్ రూమ్‌లోకి దూరారు. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్…

Read More