కోహ్లీకి అసలు ఏమైంది.?
సిక్కులపై 1984లో మారణహోమం జరిగిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆనాటి దుర్ఘటనలను జ్ఞప్తికి తెచ్చేలా దేశరాజధానిలో ఘర్షణలు జరిగాయి. దాదాపు 75 రోజులుగా షాహిన్‌బాగ్‌లో అత్యంత శాంతియుతంగా, చట్టబద్దంగా, దేశభక్తియుతంగా సాగిన ఆందోళనను ఎదుర్కొనలేక, పరిష్కారం చూపలేక, సమాధానం చెప్పలేక పోయిన కాషాయ దళాలు పన్నిన కుట్ర ఫలితమే…
Read More