Tuesday, 21 May 2024 10:28:25 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఈ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ కావాలట.. ఆ క్వాలిటీస్ తప్పనిసరి.. మీలో ఉన్నాయా మరి..

Date : 06 May 2023 11:36 AM Views : 165

సోషల్ మీడియా / అమరావతి : ప్రతి అమ్మాయి తనను ఎంతో ప్రేమించే, తన పట్ల శ్రద్ధ వహించే భాగస్వామి కావాలని కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు తమ భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అమ్మాయిులు మొదట తమ భాగస్వామిని ఒకటి లేదా రెండుసార్లు కలుస్తారు. వారితో మాట్లాడుతారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ప్రతి అమ్మాయి తనను ఎంతో ప్రేమించే, తన పట్ల శ్రద్ధ వహించే భాగస్వామి కావాలని కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు తమ భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అమ్మాయిులు మొదట తమ భాగస్వామిని ఒకటి లేదా రెండుసార్లు కలుస్తారు. వారితో మాట్లాడుతారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అతను ఎలా ఉన్నాడు, అతను ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అని అన్ని గమనించిన తరువాతే సంబంధంలో ముందుకు సాగుతుంది. కొందరైతే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రేమలో ఎలాంటి డిమాండ్, షరతులకు చోటు లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అమ్మాయి తనకు బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ ఆఫర్ ప్రకటించింది. అయితే, తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ వారిలో ఉండాలని షరతులు పెట్టింది. ఒకటో, రెండో, పదో షరతులు కాదండోయ్.. ఏకంగా 54 షరతులు పెట్టింది ఆ అమ్మాయి. ఇప్పుడీ ప్రకటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమ్మాయి పేరు జూలీ జింకూ అని చెబుతున్నారు. ‘మిర్రర్’ కథనం ప్రకారం.. జూలీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన రీల్స్, వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.44 లక్షల మంది ఫాలోవర్లు, ట్విట్టర్‌లోనూ లక్ష మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే, జూలీ తాజాగా తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. తాను బాయ్‌ఫ్రెండ్ కోసం వెతుకుతున్నట్లుగా ప్రకటించింది. అలాగని ఎవరిని పడితే వాళ్లను యాక్సెప్ట్ చేయదండోయ్. తనకు నచ్చిన వ్యక్తి అయినా సరే.. 54 క్వాలిటీస్ ఉండాల్సిందే అంటోంది జూలీ. ఆ షరతులను, క్వాలిటీస్‌ను కలిగిన ఏ యువకుడైనా బాయ్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు అర్హులు అని తెలిపింది.

-----------------------

YTTV News

Admin

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :