Tuesday, 14 May 2024 02:59:47 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

AP SI, Constable Free Coaching: గుడ్‌న్యూస్‌! ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌/ఎస్‌ఐ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌.. ఇలా అప్లై చేసుకోండి..

Date : 07 December 2022 05:39 PM Views : 256

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 6100 పోలీస్‌ కానిస్టేబుల్‌, 411 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జేడీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం (డిసెంబర్‌ 6) ప్రకటించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్‌ సంస్థ అయిన ఐఎసిఇ భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానల్లో ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.vఐతే ముందుగా స్ట్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి, దానిలోమెరిట్‌ సాధించినవారికి వెయ్యి మంది అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నారు. స్ట్రీనింగ్‌ టెస్ట్‌ డిసెంబ‌రు 11వ తేదీని ఉదయం 9 గంటల 30 నిముషాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 38 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిల్లో దాదాపు 21 పరీక్ష కేంద్రాలు ఏపీలోనే ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు 7093651037 వాట్సప్‌ నంబర్‌కు ‘Hai’ అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేసి మెసేజ్‌ పంపించాలి. సందేహాలు, ఇతర వివరాలకు మొబైల్‌ నెంబర్‌ 9533200400కు సంప్రదించవల్సిందిగా జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :