Tuesday, 14 May 2024 04:49:16 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయలేదా.? ఇకపై మీ పాన్‌ కార్డ్‌లు పనిచేయవు. మరోసారి అలర్ట్‌ చేసిన ఐటీ శాఖ.

Date : 24 December 2022 05:08 PM Views : 250

తాజా వార్తాలు / అమరావతి : పాన్‌-ఆధార్‌కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం వినియోగదారులను ఇప్పటికే పలుసార్లు అలర్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా పాన్‌, ఆధార్‌ లింక్‌ పై కేంద్రం పలుసార్లు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకసారి రూ. 500, మరోసారి రూ. 1000తో ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. అయితే ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్‌ కార్డు ఉన్న వారందరూ 31-04-2023లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ గడువు మార్చితో ముగియనుండగా కేంద్రం మరో నెల పొడగిస్తూ ఏప్రిల్ వరకు గడువు పెంచింది.ఒకవేళ పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే 1-04-2024 నుంచి లింక్‌ చేయని పాన్‌కార్డులు పని చేయవని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మరోసారి తెలిపింది. ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులు చెల్లనివిగా మారుతాయని ఆదాయపు శాఖ శనివారం ప్రకటన చేసింది. మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అస్సాం, జమ్మూ కశ్మీర్‌తో పాటు మేఘాలయ రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు పాన్‌-ఆధార్‌ కార్డ్‌ అనుసంధానం నుంచి మినహాయింపునిచ్చారు. పాన్‌ పనిచేయకపోతే నష్టాలేంటి.? పాన్‌కార్డ్‌ పనిచేయకపోతే ఐటీ రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశం కోల్పోతారు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు జారీ చేయలేరు. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో లావాదేవీలు ఆగిపోతాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :