Wednesday, 15 May 2024 12:26:22 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

‘వరుడు కావలెను.. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అస్సలు ఫోన్ చేయొద్దు’.. నెట్టింట ట్రెండింగ్!

Date : 21 September 2022 09:58 AM Views : 236

తాజా వార్తాలు / అమరావతి : ఈ మధ్యకాలంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు తగ్గిపోయాయి. అంతా మ్యాట్రిమోనియాల్ ట్రెండ్ అయిపోయింది. డబ్బులు కట్టి రిజిస్టర్ అయితే చాలు.. వాళ్లే సరైన మ్యాచింగ్ జోడీని వెతికిపెడుతున్నారని భావించేవారు ఎక్కువయ్యారు. ఇదిలా ఉంటే.. ఇటీవల మ్యాట్రిమోనియాల్ సైట్లలోని వివాహ ప్రకటనలు కొంచెం హద్దు దాటుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. ఆ కోవకు చెందిన ఓ యాడ్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. హిందూ పిళ్ళై కుటుంబానికి చెందిన ఓ ధనవంతురాలైన యువతికి వరుడు కావలెను.. సారీ.. సారీ.. అదే కులానికి చెందిన వరుడు కావలెను. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్‌మాన్.. ఇలా ఎవ్వరైనా పర్లేదు అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే చివర్లో మాత్రం ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అస్సలు ఫోన్ చేయొద్దు’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాగా, ఈ యాడ్‌ను సమీర్ అరోరా అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :