Tuesday, 14 May 2024 05:44:22 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

బాస్ ఈజ్ బ్యాక్.. 100కోట్ల మార్క్ రీచ్ అయిన మెగాస్టార్ “గాడ్ ఫాదర్”

Date : 09 October 2022 08:16 PM Views : 225

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్ , సునీల్ , సముద్రఖని, అనసూయ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.ఇటీవల దురంతో ఎక్స్ప్రెస్ లో ఎచ్చెర్ల నియోజకవర్గం పున్నాం పంచాయతీ చెందిన సత్యవతి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో అదే ట్రైన్‌లో ప్ర‌యాణం చేస్తున్న విశాఖ‌కు చెందిన‌ గీతం కాలేజ్ విద్యార్ధి వైద్య విద్య అభ్యసిస్తున్న K.స్వాతి రెడ్డి అత్యవసర వైద్యసేవలు ట్రైన్ లోనే అందించి ప్రసవం చేసిన విషయం అంద‌రికి విదితమే. ఇంత స‌హాసం చేసిన గీతారెడ్డిని ముందుకు టీడిపి సీనియ‌ర్ నాయ‌కులు క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు ఆమెను అభినందించ‌డ‌మే కాకుండా ఆ విద్యార్ధిని ప్రొత్స‌హిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గం పున్నాం పంచాయతీ గ్రామస్థుల ఆధ్వర్యంలో గీతారెడ్డికి G. సిగడాం మండలం మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా సన్మానకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లిశెట్టి మాట్లాడుతూ మానవతా దృక్పధంతో అత్యవసర సమయంలో తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన స్వాతి ని అభినందిస్తున్నానని అదే విధంగా అత్యవసర సమయం లో అండగా ఉన్న వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డి ని జీవితాంతం గ్రామ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు.. ఈ సందర్భంగా స్వాతి రెడ్డికి కలిశెట్టి అప్పలనాయుడు స్టెతస్కోప్ బహుకరించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :