Tuesday, 14 May 2024 06:04:31 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సాంఘిక సంక్షేమ గురుకులంలో పోష్టులకు ధరఖాస్తులు ఆహ్వానం

Date : 14 September 2022 07:22 PM Views : 658

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం,సెప్టెంబర్,14: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి జి. గ్రేస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4 పోష్టులు ఖాళీలు ఉండగా అందులో పురుషులకు జూనియర్ లెక్చరర్ల జువాలజీ కంచిలిలో మహిళలకు, నందిగాంలో TGT PS, మందసలో TGT PS, పాతపట్నంలో TGT BS పోష్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. బాలికల పాఠశాల/కళాశాలలలో మహిళలను మాత్రమే నియమించబడుతుందన్నారు, బాలురు పాఠశాల/కళాశాలలో పురుషులు మాత్రమే నియమించబడునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుపబడుచున్న డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలకు 2022-2023 వ విద్యా సంవత్సరమునకు గాను ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ నిమిత్తం వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డెమో ద్వారా గెస్ట్ ఉపాధ్యాయులను ఎంపిక నిమిత్తం ఆశక్తి గల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా తో పాటు P.G. B.ED, TET (క్వాలిఫైడ్) ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు నేరుగా అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ, ఆదివారంపేట, శ్రీకాకుళంకు తేదీ 17.09.2022న ఉదయం 10.00 గం. నుండి మధ్యాహ్నం 01.00 గం నిర్వహించబడు డెమోకు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. పూర్తి సమాచారం కొరకు 08942-279926, 9701736862, 9963064066 ఫోన్ నంబర్లు కు సంప్రదించవలెనని తెలిపారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :