Wednesday, 15 May 2024 02:45:38 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సంక్రాంతి పండక్కి ఊరెళ్లే వారికి గమనిక.. జనవరి 12, 13, 14 తేదీల్లో స్పెషల్‌ ట్రైన్లు ఇవే..

Date : 11 January 2023 11:53 AM Views : 457

తాజా వార్తాలు / అమరావతి : పండక్కి ఊరెళ్లే వారికి ఎన్ని రైళ్లు వేసినా అన్నింటిలోనూ రద్దీ నెలకొంది. గత మూడేళ్లతో పోల్చితే ఈసారి నాలుగు నెలలు ముందుగానే రిజర్వేషన్‌ టికెట్లన్నీ బుక్‌ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు భారీగా పెరడంతో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ లిస్ట్‌ పెద్ద సంఖ్యలో దర్శనమిస్తోంది. సంక్రాంతికి వేసిన స్పెషల్‌ ట్రైన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు మార్గాల్లో నడిచే చాలా రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు టికెట్లు కూడా అయిపోయాయి. డిమాండ్‌ అధికంగా ఉండే విజయవాడ మార్గాల్లో మరిన్ని రైళ్లను నడపాలని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు.సాధారణంగా పండగ సీజన్లో విజయవాడల నుంచి 3 లక్షలకుపైగా ప్రయాణిస్తుంటారు. మిగిలిన రోజుల్లో లక్షన్నర వరకు ఉంటారు. దీంతో ఈ సంక్రాంతికి ప్రయాణికులు తత్కాల్‌ టికెట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండగకు విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు జనవరి 10న తెలిపారు. నెంబరు 07571 సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు జనవరి 12న, నెంబరు 07573/07574 కాకినాడ టౌన్‌-తిరుపతి రైలు ఈనెల 13, 14 తేదీల్లో రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. మరోవైపు ఆర్టీసీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :