Tuesday, 14 May 2024 02:02:02 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మకాం మార్చనున్న జనసేనాని..

Date : 05 August 2023 02:54 PM Views : 105

తాజా వార్తాలు / గుంటూరు : ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వారాహి విజయయాత్ర తర్వాత మరింతగా ఫోకస్ పెట్టాన పవన్ కళ్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయవాడకు పవన్ షిఫ్ట్ అయ్యారు.. హైద్రాబాద్‌లోని తన నివాసం నుంచి విజయవాడకు మకాం మార్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్ నగరాలకు తరచుగా వెళ్లి వస్తుండే పవన్.. ఇక నుంచి రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టడంతో.. కేవలం సినిమా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి మకాం మారిపోతుందా..? పార్ట్ టైమ్ సినిమాలు, ఫుల్ టైమ్ ఏపీ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారా..? ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వారాహి విజయయాత్ర తర్వాత మరింతగా ఫోకస్ పెట్టాన పవన్ కళ్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయవాడకు పవన్ షిఫ్ట్ అయ్యారు.. హైద్రాబాద్‌లోని తన నివాసం నుంచి విజయవాడకు మకాం మార్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇప్పటివరకు విజయవాడ, హైదరాబాద్ నగరాలకు తరచుగా వెళ్లి వస్తుండే పవన్.. ఇక నుంచి రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టడంతో.. కేవలం సినిమా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మిగతా సమయంలో ఏపీ ప్రజలకు అందు బాటులో ఉండేలా.. ప్రజల సమస్యలపై పోరాటం చేయడానికి విజయవాడలోనే ఉండేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల విడుదలైన బ్రో సినిమా తర్వాత.. పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హైదరాబాద్ లో ఉంటూ.. ఏపీలో వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పుమనడంతో.. పవన్ కళ్యాణ్ తన నివాసాన్ని మంగళగిరికి మార్చాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని.. అక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రస్తుతం తన భార్యాపిల్లలు, విదేశాల్లో ఉన్నారు. మరోవైపు.. మంగళగిరి పార్టీ కార్యాలయం ప్రాంగణంలోనే 5 అంతస్తుల నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. ఆ బిల్డింగ్ ను పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ తన ఇంటిని మార్చుకుని.. అక్కడే ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి మకాం మారిపోతుందా..? పార్ట్ టైమ్ సినిమాలు, ఫుల్ టైమ్ ఏపీ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారా..? ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో వారాహి విజయయాత్ర తర్వాత మరింతగా ఫోకస్ పెట్టాన పవన్ కళ్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉండాలని విజయవాడకు పవన్ షిఫ్ట్ అయ్యారు.. హైద్రాబాద్‌లోని తన నివాసం నుంచి విజయవాడకు మకాం మార్చాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :