Tuesday, 14 May 2024 05:50:52 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

కలకలం రేపుతున్న ఐదు నెలల చిన్నారి కిడ్నాప్..

Date : 14 September 2022 12:30 PM Views : 233

తాజా వార్తాలు / కృష్ణా జిల్లా : కూలీ నాలీ చేసుకుంటే గానీ కడుపు నిండని కడు పేదలు. ఉండటానికి ఇల్లు కూడా లేక బస్టాండ్ లో తలదాచుకుంటున్నారు. దొరికిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కంటికి రెప్పలా చిన్నారిని చూసుకుంటూ మురిసిపోయారు. కానీ వారి ఆనందం తొందరగానే ఆవిరైంది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేద తీరుతున్న శిశువును దుండగులు కిడ్నాప్ చేశారు. ఉదయం నిద్రలేచాక చిన్నారి కనిపించకుండా పోవడాన్ని చూసి ఆ దంపతులు షాక్ అయ్యారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమ కుమారుడిని తీసుకురావాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఐదు నెలల శిశువు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. బంటుమిల్లిలో ఐదు నెలల శిశువు కనిపించకుండాపోయింది. దీంతో శిశువు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :