Tuesday, 14 May 2024 08:36:16 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలు! ట్రయిల్ రన్ పూర్తి

Date : 30 January 2023 03:10 PM Views : 206

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. మరో వందేభారత్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. ఫిబ్రవరిలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు లాంచనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం ఈ రూట్‌లో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ చెన్నై నుంచి గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా.. ఒంగోలు ఉదయం 5.20కి, చీరాల ఉదయం 6.25 గంటలకు, విజయవాడ ఉదయం 8.25 గంటలకు చేరుకుంది. ఇక సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడవనున్న ఈ వందేభారత్ రైలు దేశంలోని 9వ ట్రైన్ కానుంది. కాగా, సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ – విశాఖపట్నం మద్య వందేభారత్ రైలును కేంద్ర ప్రభుత్వం పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :