Tuesday, 14 May 2024 03:52:36 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సీఎం కుర్చీలో కూర్చోడానికి ప‌వ‌న్‌ రెడీ..! పొత్తుల గురించి ప‌వ‌న్ బ్రో కీలక కామెంట్స్

Date : 18 August 2023 06:57 PM Views : 248

తాజా వార్తాలు / అమరావతి : పొత్తుల గురించి పవన్‌ కల్యాణ్‌ తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం గురించి పవన్‌ కల్యాణ్‌ యథాలాపంగా మాట్లాడారా? లేకుంటే మనస్సులోని మాటను బయటపెట్టారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పవన్‌ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కుదిరితే టీడీపీ, బీజేపీతో, లేదంటే బీజేపీ లేదా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పొత్తుల పర్వం ఎప్పటికీ తేలుతుందో చూడాలి. నేను సీఎం కావాలనుకుంటున్నాను, ఆ వైపున ఉన్నా నేనే, ఈ వైపున ఉన్నా నేనే అంటూ కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌. విశాఖలో వారాహి యాత్ర ముగిసిన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ చాలా సేపు మీడియాతో మాట్లాడారు. బిహార్‌ కంటే ఏపీలో నేరాల సంఖ్య పెరిగిందని, ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి జరుగుతోందని ఆరోపణలు చేశారు. అదే క్రమంలో భవిష్యత్‌లో ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వైపు సీఎం పదవి చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని, కాని, తాను ఒక్కడికే అనుకుంటే సరిపోదని ప్రజల్లో నమ్మకం రావాలని పవన్ కల్యాణ్‌ అన్నారు. అది ఎన్నికల తర్వాతే జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో NDA కూటమిలో ఏయే పార్టీలు ఉంటాయనేది కూడా ఇందులో కీలకమని పవన్ కల్యాణ్ అన్నారు. మొత్తానికి పవన్‌ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే కుదిరితే టీడీపీ, బీజేపీతో, లేదంటే బీజేపీ లేదా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ పొత్తుల పర్వం ఎప్పటికీ తేలుతుందో చూడాలి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :