Tuesday, 14 May 2024 05:26:11 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

విద్యార్థుల కోసం అద్దిరిపోయే ఆఫర్.. సగం ధరకే లభిస్తున్న 2 స్కూటీలు.. త్వరపడండి, సమయం లేదు.

Date : 31 March 2023 12:38 PM Views : 268

తాజా వార్తాలు / అమరావతి : వాస్తవానికి ఓలా S1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,09,900 కాగా, S1 Pro ధర రూ. 1,39,999. అయితే మీరు ఓలా S1, ఓలా S1 Pro(Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.61,999(Ola S1), రూ. 69,999(Ola S1 Pro)లకే..మీరు ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ని కొనాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓలా S1, ఓలా S1 Pro(Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.61,999(Ola S1), రూ. 69,999(Ola S1 Pro)లకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకునేవారికి ఇది సువర్ణావకావం. వాస్తవానికి ఓలా S1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,09,900 కాగా, S1 Pro ధర రూ. 1,39,999. అవును, ఈ డీల్ 5.99% వడ్డీతో నెలకు ₹ 2,199 నో-కాస్ట్ EMIలో లభిస్తుంది. అలాగే Ola Electric విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అవును, S1 స్కూటీపై రూ. 3,000 , అలాగే S1 ప్రోపై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. ఇవి మాత్రమే కాక ఇందుకు అదనంగా.. కొనుగోలుదారులు రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి విద్యార్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ID, ఉద్యోగులు కూడా వారికి చెల్లుబాటు అయ్యే కార్పొరేట్ ID కార్డ్‌లను కలిగి ఉండాలి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలు చేయడం కోసం.. ఆయా ఐడీ కార్డులతో తప్పనిసరిగా ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించాలి, అక్కడ వారికి ఒప్పందం నిబంధనలు, షరతుల గురించి తెలియజేయడం జరుగుతుంది. S1 ప్రో ఫీచర్లు Ola ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ మోడల్ Ola S1 Pro 12 రంగులతో అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 kmph వరకు స్పీడ్ ఎత్తుకోగలదని దాని కంపెనీ తెలిపింది. ఇంకా ఈ స్కూటీ గరిష్టంగా 116 kmph వేగంతో వెళ్లగలదు. ఇంకా దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 181 కిమీ మైలిజ్‌ను అందిస్తుంది. 7-అంగుళాల TFT డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగిన ఉన్న ఈ స్కూటీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగుస్తుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :