తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : దేశవ్యాప్తంగా మువ్వన్నెల జండా రెపరెపలాడుతున్న వేళ స్వాతంత్ర పోరాట ఫలాలు ఆస్వాదిస్తున్న క్షణాలు బానిస సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛ వాయువుని పీల్చుకున్న సమయాలు ఆ సంతోష వేడుకలను కనులారా చూసింది ఈగడ్డ అదే పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుంది ఆలనా పాలనాలో ఎదురవుతున్న సమస్యలకు స్వస్తిపలపాలనుకుంది అంతే సిక్కోలు జిల్లా డిమాండ్‌కు శ్రీకారం చుట్టింది ఉద్యమాలు డిమాండ్లు ఫలితంగా ఏ రోజు అయితే స్వాతంత్రం రుచి చూసిందో అదే రోజు ప్రకటనతో అక్కడ ప్రజల్లో ఆనందం వెలు విరిసింది ఆజాదీక అమృత మహోత్సవాలు సందర్భంగా నాటి ఘట్టాలను స్మరించుకుందాం అదే పోరాట స్ఫూర్తిని అందుకొని సిక్కోలు జిల్లా అభివృద్ధికి బాటలు వేద్దాం
-----------------------
Admin