Tuesday, 14 May 2024 03:55:02 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పోలీసు నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

Date : 28 November 2022 06:28 PM Views : 317

తాజా వార్తాలు / అమరావతి : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 411ఎస్‌ఐ, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు జనవరి 22వ తేదీన కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించనుంది.అయితే ఈ పోస్టుల్లో సివిల్‌ ఎస్సైలు 315, ఆర్‌ఎస్సైలు 96, సివిల్‌ కానిస్టేబుళ్లు 3580, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు 2560 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వచ్చే నెల 14 నుంచి, కానిస్టేబుళ్లకు ఈనెలాఖరు నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్లు ఉండనున్నారు. కాగా, యేటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ పోలీసు శాఖను ఆదేశించారు. ఈ మేరకు పోలీసు శాఖ రూపొందించిన ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :