Tuesday, 14 May 2024 02:53:10 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ... ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్.

Date : 07 November 2023 07:01 PM Views : 188

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే (వై ఏపీ నీడ్స్ జగన్)అనే కార్యక్రమం నుండి ఈ సందర్బంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేది నుండి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంను పార్టీ శ్రేణులు,నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పేదలకు మేలు జరిగి అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ కావాలంటే మళ్ళీ జగనన్నే సీఎం కావాలని పేదలు బడుగువర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది జగనన్న ఘనత జగనన్నదని అభివృద్ధి ఫలాలు రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలకు కొన్ని వర్గాలకే పరిమితం కాకుండ రాజధాని వికెంద్రీకరణ,ప్రభుత్వ మెడికల్ కళాశాలలు,పోర్టులు,పరిశ్రమలు, ఐటీ రంగం,స్కూల్స్ హాస్పిటల్స్ ల్లో నాడు నేడు, జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్ష వంటి ఎన్నో కార్యక్రమాలు కొనసాగి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా అభివృద్ధి కావాలంటే మళ్ళీ జగనన్నే సీఎం కావాలనిఅన్నారు.ఈకార్యక్రమంలోఎచ్చెర్లమండలంఎంపీపీమొదలవలసచిరంజీవి,లావేరు,జి.సిగడాంమండలంఎంపీపీప్రతినిధిలురొక్కంబాలకృష్ణ,మీసాలవెంకటరమణ,రణస్థలం,లావేరు,జి.సిగడాం మండలం జడ్పీటీసీలు టొంపల సీతారాం, మీసాల సీతంనాయుడు,కాయల రమణ,మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు,ముద్దాడ శంకర్,జే.సి.యస్ ఇంచార్జ్ లు మీసాల శ్రీనువాసరావు,డోల వెంకటరమణ,వైస్ ఎంపీపీ ప్రతినిధిలు మైలపల్లి కామరాజు, మీసాల రాంబాబు,అలుపన నారాయణరెడ్డి,పైడిభీమవరం PACS చైర్మన్ గొర్లె తిరుపతినాయుడు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీధర్ బాబా,జీరు రామారావు,గొర్లె అప్పలనర్సునాయుడు,గొర్లె అప్పలనాయుడు,సర్పంచ్, ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షులు రెడ్డి విశ్వేశ్వరరావు,మహంతి చిన్నరామునాయుడు,మహిళా అధ్యక్షురాలు గురాన మానస,నాయకులు బవిరి రమణ,డకర సురేష్,నాలుగు మండలం సర్పంచ్లు,ఎంపీటీసీలు,గ్రామ సచివాలయం కన్వీనర్లు,గృహ సారధులు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :