Tuesday, 14 May 2024 12:23:59 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

అల్లు అర్జున్ అభిమానులు ఆర్ధిక సాయం

Date : 23 August 2023 12:26 PM Views : 394

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఎవ్వ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చిన మేమున్నాం అంటు త‌మ‌కు తోచిన సాయం అందిస్తున్న తోటివారి క‌ష్ట‌,సుఖాల్లో మ‌మేక‌మ‌వుతున్నారు శ్రీ‌కాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం మండ‌లంకు చెందిన‌ అల్లు అర్జున్ అభిమానులు. ఇటీవ‌లె జీరుపాలేం గ్రామంకు చెందిన వాసుప‌ల్లి య‌ర్ర‌య్య‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించింది. పుట్టిన 10 రోజుల‌కే పాప‌కు ఆరోగ్యం బాగులేక‌పోవ‌డంతో హ‌స్ప‌ట‌ల్‌కు తీసుకెళ్ల‌గా డాక్ట‌ర్లు హ‌ర్ట్ ప్రొల్బ‌మ్ గా గుర్తించారు. వారికి నిరుపేద కుటుంబం. హ‌ర్ట్ ఆప‌రేష‌న్ కోసం ఆర్ధిక సాయంకోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఈ స‌మ‌స్య‌ను గుర్తించి య‌ర్ర‌య్య‌కు కుటుంబానికి రూ.12,000లు అంద‌జేశారు. ఇంత‌టి స‌హాయం అందించిన అల్లు అర్జున్ అభిమానుల‌కు కుటుంబ‌మంతా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అలాగే అల్లు అర్జున్ అభిమానాలు చేస్తున్న సేవా దృక్ప‌థం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గోపి, కుమార్‌, ర‌మేష్‌రెడ్డి, తేజ‌, రాజేష్‌, కామ‌రాజు ఉన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :