Tuesday, 14 May 2024 06:57:15 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

టైమ్ ఫిక్స్ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి.. చంద్రబాబు హైవోల్టేజ్ సవాల్..

Date : 24 February 2023 05:13 PM Views : 182

తాజా వార్తాలు / అమరావతి : వైసీపీ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో పర్యటించిన ఆయన టీడీపీ ఆఫీస్‌ను పరిశీలించారు. టైమ్‌ ఫిక్స్‌ చేసుకుందాం.. ఎన్నివేల మంది వస్తారో రండి..అంటూ సవాల్ విసిరారు..దొంగదెబ్బలు తీయడం కాదు..పోలీసులను వదిలేసి రావాలంటూ ఛాలెంజ్ చేశారు చంద్రబాబుఅంటూ సవాల్ విసిరారు..దొంగదెబ్బలు తీయడం కాదు..పోలీసులను వదిలేసి రావాలంటూ ఛాలెంజ్ చేశారు చంద్రబాబుచంద్రబాబు సవాల్‌ విసిరితే ముఖ్యమంత్రి జగన్‌ రావాలా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బాబు సవాల్‌కు భయపడాలా అని నిలదీశారు. పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాల్‌ విసిరే ముందు తన ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతే కాదు, బ్లాక్‌క్యాట్‌ కమాండోలు వద్దని కేంద్రానికి చెప్పాలని అన్నారు. చూస్తుంటే చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్టు కనిపిస్తోందని విమర్శించారు. ఆయన సినిమాల్లో నటిస్తుంటే ఈయన మైకు ముందు డైలాగులు చెప్తున్నారని విమర్శించారు. గన్నవరానికి పట్టాభిని పంపించి గొడవలు సృష్టించింది చంద్రబాబేనని కొడాలి నాని అన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :