Wednesday, 15 May 2024 05:25:52 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

పాల వ్యాపారం ద్వారా నెలకు రూ.11లక్షలు సంపాదిస్తున్న బామ్మ.

Date : 01 January 2023 06:58 PM Views : 265

తాజా వార్తాలు / అమరావతి : పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్‌ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా కోటీ 25 లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నెలకు సాఫ్ట్‌ ఉద్యోగుల కంటే అధికంగా సంపాదిస్తోంది. ఏడాదికి ఏకంగా కోటీ 25 లక్షల లాభంతో పాల వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.. కేవలం పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఈ బామ్మ ఎలా సంపాదించగలుగుతున్నారో ఈ వివరాలు మీకోసం..గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, నబానా గ్రామంలో 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది నవల్‌బీన్‌ దల్సంభాయ్ చౌదరి (65). కాల క్రమేణా 15 గేదెలు కాస్తా 250కిపైగా విస్తరించాయి. రోజూ 11 వందల లీటర్ల పాలు సరఫరా చేస్తోంది. ఇలా ప్రతీ నెల 11 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటాయి. నవల్‌బీన్‌ ఏడాదికి కోటీ 25 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. ఇక ఆమె నడుపుతున్న డైరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ.లక్షన్నరకు పైనే. మహిళా సాధికారతకు నవల్‌బీన్‌ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆరవై ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయ వంతంగా పాల వ్యాపారం నడపడం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోతారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :