Tuesday, 14 May 2024 02:47:12 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

సేవా పౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

Date : 21 August 2022 04:03 PM Views : 332

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో జిల్లా అంధత్వ నివారణా సంస్థ సౌజన్యం తో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సేవా ఫౌండేషన్ గ్రంధాలయం వద్ద ఈ రోజు ఉదయం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు తాజ్ మొయినుద్దీన్ ప్రారంభిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలను అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. ఈ శిబిరానికి 102 మంది వచ్చి తమ కళ్ళను పరీక్ష చేయించుకున్నారు. అందులో 25 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ బస్సులో విశాఖ తరలించడం జరిగింది. వృద్దులకు భోజన ఏర్పాట్లను పసుపురెడ్డి సురేష్ చేశారు.ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యన్నారాయణ,జడ్పీటీసీ సీతారాం, గ్రామ సర్పంచ్ బవిరి రమణ, మిండ్రాన రామారావు, టేకి బ్రహ్మాజీ,రాయపు రెడ్డి శ్రీనివాసరావు, మహాలక్ష్మునాయుడు, కునిబిల్లి సత్యారావు, చోడిశెట్టి చంద్రశేఖర్, పసుపురెడ్డి సురేష్, గెడ్డపు వరం, మహదాసు సూరిబాబు మింది ఆదినారాయణ మరియు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :