Tuesday, 14 May 2024 11:24:20 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

అమ్మకానికి పురాతన ఇల్లు.. ధర మాత్రం రూ.2480 కోట్లు

Date : 23 March 2023 09:25 AM Views : 177

తాజా వార్తాలు / అమరావతి : ఈ కాలంలో ఓ సొంతిళ్లు ఉండాలని ఇల్లు లేని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం డబ్బులు సంపాదించి చివరికి ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు. మరికొంత మంది రెంటు ఉంటూనే తమ జీవనాన్ని సాగిస్తారు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే లక్షల్లో ఖర్చు ఉంటుంది. ఇంకా ఖరీదైన ఇల్లు కావాలంటే కొన్ని కోట్లు కూడా ఖర్చవుతాయి. అయితే లండన్ లో ఉన్న ఓ పురాతాన ఇల్లు ధర చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. 205 ఏళ్ల నాటి ఆ భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దాని ధర మన భారతీయ కరెన్సీలో రూ.2480 కోట్లు. ఇంత ఖరీదైన ఇల్లు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేదు. అందుకే ఈ ఇల్లు ప్రపంచోలనే అత్యంత ఖరీదైన పురాతన భవనంగా నిలిచింది. ఇది చూడటానికి కాస్త అమెరికా ప్రెసిడెంట్ అధికారికి భవనమైన వైట్ హౌస్ ను పోలి ఉంటుంది.ఈ రెండంతస్థుల భవనాన్ని వైట్ హౌస్ ఆఫ్ రీజెంట్స్ పార్క్ అని పిలుస్తారు. ఈ భవనం లోపల సుమారు 40 పడక గదులుంటాయి. 8 గ్యారేజీలు, ఓ టెన్నిస్ కోర్టు, ఆవిరి స్నానం చేసేందుకు ప్రత్యేక గది, లైబ్రరీ, అతిపెద్ద డైనింగ్ రూం వంటి అనేక సదుపాయలున్నాయి. జార్జియాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి జేమ్స్ బుర్డన్ ఈ భవనాన్ని 1818లో నిర్మించారు.మొత్తం నాలుగు ఎకరాల లీవింగ్ స్పేస్ ఉంది. అప్పటి నుంచి అనేక మంది చేతులు మారడంతో దాని ధర రెట్టింపు అవుతూ వస్తోంది. ఒకవేళ ఎవరైన ఈ ఇల్లు కొనుక్కుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టెట్ డీల్ జరినట్లుగా నిలిచిపోతుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :