తాజా వార్తాలు / అమరావతి : జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం జగన్. 20 నిమిషాల సేపు జస్టిస్ రమణతో సీఎం జగన్ మీటింగ్. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో భేటీ కానున్న చంద్రబాబు.సీజేఐతో సుమారు 15-20 నిమిషాలు భేటీ కానున్న చంద్రబాబు.సీఎం జగన్-చంద్రబాబు కాన్వాయిలు క్లాష్ కాకుండా షెడ్యూల్.
-----------------------
Admin