Tuesday, 14 May 2024 12:28:09 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

విశాఖ బీచ్‌లో చిరు ఫ్యాన్స్ హంగామా.. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేసిన అమ్మాయిలు, అబ్బాయిలు

Date : 07 January 2023 11:03 AM Views : 360

తాజా వార్తాలు / అమరావతి : రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బీచ్‌ నుంచి మరో ప్లేస్‌కి షిఫ్ట్‌ అయ్యింది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ వైపు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు పై తమ అభిమానాన్ని చాటుతూ సినిమా ప్రమోషన్ ను తమదైన శైలిలో చేస్తున్నారు. తాజాగా విశాఖ బీచ్‌లో వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ వాక్‌ జరిగింది. వాల్తేరు వీరయ్య గెటప్‌లో సందడి చేశారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేయనుండగా.. రేపు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక బీచ్‌ నుంచి మరో ప్లేస్‌కి షిఫ్ట్‌ అయ్యింది. వివరాల్లోకి వెళ్తేమెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్‌ జోరుగా సాగుతోంది. విశాఖ బీచ్‌ రోడ్‌లో ప్రమోషన్‌ ర్యాలీ నిర్వహించారు మెగా ఫ్యాన్స్‌. వాల్తేరు వీరయ్య గెటప్‌లో లుంగీ, షర్ట్‌, కళ్లద్దాలు ధరించి బీచ్‌ రోడ్‌లో వాక్‌ చేశారు అభిమానులు. అమ్మాయిలు, అబ్బాయిలతోపాటు చిన్నపిల్లలు కూడా వాల్తేరు వీరయ్య గెటప్‌లో ఆకట్టుకున్నారు. విశాఖ వేదికగా రేపే వాల్తేరు వీరయ్య మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతోంది. మెగా ఈవెంట్‌ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయ్‌. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగా అభిమానులు. అయితే, బీచ్‌ రోడ్‌ నుంచి వేదికను మార్చుకోవాలని పోలీసులు సూచించడంతో, ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కి షిఫ్ట్‌ చేశారు నిర్వాహకులు.దీంతో మెగా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 8న సాయంత్రం 5 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్‏లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరు రవితేజలు కలిపి నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :