తాజా వార్తాలు / హైదరబాద్ : కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
-----------------------
Admin