Tuesday, 14 May 2024 03:38:34 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

జాన్సన్‌ కంపెనీ వివాదం వెనుక అసలు కథ ఇదే..

Date : 11 January 2023 12:21 PM Views : 201

తాజా వార్తాలు / అమరావతి : 2019లో జాన్సన్‌ బేబీ పౌడర్‌ నమూనాలను సేకరించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో పరిమితికి మించి pH ఉన్నట్లు నిర్ధారించింది. 2020లో అమెరికా, కెనడాలలో దీని ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 2021లో కంపెనీకి షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 15న జాన్సన్‌ బేబీ పౌడర్‌ లైసెన్స్ రద్దు చేసింది కూడా. తాజాగా దీనిని సవాలు చేస్తూ జాన్సన్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మరోమారు నమూనాలను సేకరించి టెస్ట్ చేయవల్సిందిగా ఆదేశించింది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాగా జాన్సన్ అండ్‌ జాన్సన్ టాల్కమ్‌ పౌడర్‌ వినియోగిస్తే క్యాన్సర్‌ ప్రమాదం ఉందనే ఆరోపణలతో ఇప్పటి వరక దాదాపు 38 వేల వ్యాజ్యాలను ఎదుర్కొంది. పీహెచ్‌ అనేది యాసిడిక్‌ లేదా ఆల్కలీన్ స్వభావం ఉండే ఓ పదార్ధం. ఇలాంటి వాటిని సాధారణంగా సౌందర్య ఉత్పత్తులో వినియోగిస్తుంటారు. కాస్మటిక్‌ వంటి డ్రగ్స్‌తో ముడిపడిన వ్యవహారం గనుక నెలలు, ఏళ్ల తరబడి ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయ వ్యవధిలో పని చేయావల్సి ఉంటుందని హైకోర్టు మంగళవారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కి సూచించింది. ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులు కోర్టు బుధవారం జారీ చేయనుంది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :